A strange incident took place in Munagodu village of Guntur district. In the backdrop of the coming election, they joined the YCP. Leaders who joined the YCP in the morning walked through the TDP in the evening. The yCP leaders told them that they would be able to sustain themselves with financial difficulties, but the joinees said they were wrong in the evening and they told that they will continue in TDP only.
#gunturdistrict
#ycp
#tdp
#Chandrababu
#ysjagan
#janaseana
#pawankalyan
#munugodu
#shankarrao
#sridhar
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వుంది ఏపీలోని కొందరు నాయకుల పరిస్థితి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీల్లో జంప్ జిలానీల సందడి నెలకొన్నా ఉదయం వైసీపీ లో చేరి మళ్ళీ తిరిగి సాయంత్రానికే టీడీపీ కండువా కప్పుకున్న చిత్రాలైతే ఇప్పట వరకు కనిపించలేదు.